సోదర సోదరీ మణుల ప్రేమకు ప్రతిరూపంగా, కుల మతాలకు అతీతంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సంధర్భంగా రాఖీ కట్టడానికి రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ హాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నివాసానికి వచ్చిన హిందూ ముస్లిం సోదరీమణుల మధ్య ఆనందోత్సాహాలు జరుపుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజక వర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసారు.