జిల్లా కోర్టు లో బతుకమ్మ వేడుకలు. హాజరైన జిల్లా జడ్జి

కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి:బతుకమ్మ పండుగలో భాగంగా కరీంనగర్‌ జిల్లా కోర్టు ఆవరణలోని బతుకమ్మ వేడుకలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ హాజరై బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. మహిళ న్యాయమూర్తులు, మహిళ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్య లో పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking