హిందీనగర్‌ లో డిజిటల్‌ కార్డ్‌ వివరాల సేకరణ

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారంనాడు గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్‌ హిందీనగర్‌ ప్రాంతంలో 1000 గృహలను డిజిటల్‌ కార్డ్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా వివరాలు సేకరించడం జరిగింది. అప్లికేషన్‌ లో ఇంటి నెంబర్‌ మరియు ఫోన్‌ నెంబర్‌ల యొక్క వివరాలు లేకపోవడం వల్ల ఇంబ్బంలు అవుతున్నాయి.సంబంధిత అధికారులకు మనవి ఏమనగా సరైన వివరాలు అందించి అర్హతలు వున్న ప్రతి పేదవారికి మేలు జరగలానే ముఖ్యమంత్రివర్యులు సంకల్పం నిజం చేయగలరని మనవి. ఈ కార్యక్రమంలో సర్కిల్‌ 14 ఏఎమ్‌సీ శైలజగారు సిఓ సమయ్య గారు సర్కిల్‌ 14 పిఓలు మరియు బద్దం సతీష్‌గౌడ్‌కన్వినర్‌ గోషామహల్‌ నియోజకవర్గం డెవలప్మెంట్‌ ఫోరమ్‌.నిర్మల్‌ కుమార్‌ యాదవ్‌ ఏఐసీసీ ఓమీసీ కన్వీనర్‌.కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు థన్‌రాజ్‌,శ్రీనివాస్‌,నగేష్‌ ,చేతన్‌ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking