జోరుగా సాగుతున్న చెన్నై సిల్క్స్ ఎగ్జిబిషన్ కామ్ సెల్
ప్రజా బలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
28.09.2024:
దీ చెన్నై సిల్క్స్ ఎగ్జిబిషన్ కామ్ సెల్ మెదక్ పట్టణంలో హంగామా జోరుగా సాగుతుంది. మెదక్ పట్టణములోని మాయ గార్డెన్ లో ది చెన్నై సిల్క్స్ లో మా వద్ద ఆనందకరమైన సకుటుంబ షాపింగ్ కుటుంబ సమేతంగా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరకు అన్ని రకాల షూటింగ్ సెట్టింగ్ చీరలు ,కిడ్స్ సంబంధించిన వస్త్రాలు అందుబాటులో వున్నాయి. ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కిడ్స్ & మెన్స్ వేర్ లోదస్తులు యువతి యువకులకు వివిధ రకాల టీషర్ట్స్ జీన్స్ స్కట్స్ చుడీదార్స్ సరసమైన ధరల్లో డిస్కౌంట్ ఆఫర్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్లు లభిస్తున్నాయి.ది చెన్నై సిల్క్స్ షాపింగ్ కోసం మండలాల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి మహిళలు షాపింగ్ చేస్తున్నారు. చెన్నై సిల్క్స్ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ మా బ్రాండ్ కు తగ్గట్టుగా అన్ని రకాల దుస్తులు రెడీమేంట్ వస్త్రాలు లభిస్తుందని తక్కువ ధరకే సామానుకి అందుబాటులో ఉంటూ అందరినీ ఆకర్షిస్తున్నాయని వారు తెలిపారు. మెదక్ పట్టణ మండలం ప్రాంత ప్రజలు మాపై మక్కువ చూపుతూ అభిమానంతో రావడం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నాకు సహకరించిన ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు వివిధ పార్టీ ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.