బీసీ బంధు చెక్కులు పంపిణి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి,.జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్మల్ నియోజవర్గానికి చెందిన 350 మందికి బీసీ బందు చెక్కులను మంత్రి జడ్పి ఛైర్పర్సన్,. జిల్లా పాలనాధికారితో కలసి బిసి బంధు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking