ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈరోజు ఐడియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల( బర్కత్ పుర) గాజుల్ పెట్ నందు ఎన్నికలు నిర్వహించారు పిల్లలకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో తెలియజేయడానికి రాజ్యాంగం పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇంగ్లీష్ మీడియంయ్. పాఠశాల ప్రధాన చార్యుల. ప్రిన్సిపల్ షేక్ షబ్బీర్ అహ్మద్. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ హైదర్. ఉపాధ్యాయులు. జి షాన్. పైసల్. హుమేరా. నిలోఫర్. అస్మా. సన. సంధ్య. హశిషా. అలేఖ్య. పాల్గొన్నారు