శనివారం గౌడ్‌ హాస్టల్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మోతె చక్రవర్తి గౌడ్‌

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:శనివారం గౌడ్‌ హాస్టల్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 12 న (శనివారం ) ఉదయం 11 గంటలకు నాగోల్‌ లోని శుభం కన్వెన్షన్‌ లో నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి మన ప్రియతమ మంత్రివర్యులు
డా. వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు
అట్లే మన గౌడ్‌ కుల తాజా , మాజీ ప్రజాప్రతినిధులు కూడా అతిథులుగా హాజరవుతున్నారు.
కావున జీవిత కాల సభ్యులంతా భారీగాహాజరైకార్యక్రమాన్ని విజయ వంతం చేయగలరని కోరుతూ …
మోతె చక్రవర్తి గౌడ్‌
అధ్యక్షుడు
మేనేజింగ్‌ కమిటీ సభ్యులు, గౌడ హాస్టల్‌
హైద్రాబాద్‌

Leave A Reply

Your email address will not be published.

Breaking