బీసీ లక్ష రూపాయల ఆన్లైన్ గడువును పొడిగించాలి.

బీసీ బందు ప్రకటించాలి,
పిట్ల సాయిబాబా ముదిరాజ్.

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీల బీసీలకు 50 శాతం వాటా కల్పించాలి. బీసీ సంఘాల డిమాండ్.

మెదక్ బ్యూరో//  న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో బీసీ సంఘం నాయకులు బీసీ లోన్ల గడువును పెంచాలని, బీసీ బందు ప్రకటించాలని చట్టసభల్లో బీసీలకు 60 శాతం ఎంపీ ఎమ్మెల్యేల వాటా పెంచాలని మీడియాతో బీసీ సంఘం నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్,పిట్ల సాయిబాబా ముదిరాజ్,శివ మాట్లాడుతూ బీసీ లో ఉన్న గడువు పెంచాలని కులవృత్తుల అందరికీ బీసీ లో కులస్తులందరికి అందేలా చూడాలని మున్నూరు కాపు, ముదిరాజ్ యాదవ గౌడ తదితర కులాలకు బీసీ లోన్లలో అవకాశం లేనందున బిసి ప్రజలు తీవ్ర ఆగ్రహం లో ఉన్నారని అందరికీ సమన్వయం వర్తింప చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని , చట్టసభల్లో బీసీలకు ఎంపీ ,ఎమ్మెల్యేలు కోటాలో 50 శాతం వాటా రిజర్వేషన్ కల్పించాలని, రానున్న ఎలక్షన్ లో బీసీలు ఎటు మొగ్గుచూపితే అటే ప్రభుత్వం ఏర్పడుతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిట్లసాయిబాబ ముదిరాజ్ ,శివకృష్ణ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, మీడియా సమావేశంలో తెలిపారు. బీసీ మెదక్ జిల్లా నాయకులు సాయిబాబా మాట్లాడుతూ బీసీ లో ఉన్న లో ఉన్నటువంటి ముదిరాజులు యాదవులు గౌడ్, మున్నూరు కాపులకు బీసీ లో ఉన్న లో పెట్టకపోవడంపై బీసీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎలక్షన్లు లో 60 శాతం బీసీలు అనుకుంటే రాజ్యాధికారం ఆటే మల్లుతుందని ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీల బంధు కులవృత్తులకు ఆర్థిక సాయం అందే విధంగా చూడాలని బీసీ రాష్ట్ర నాయకులు గడ్డం ప్రశాంత్, మెదక్ జిల్లా బీసీ నాయకులు సాయి బాబా మీడియా సమావేశంలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking