బిసి విద్యార్థులు 5000 కోట్ల ఫీజు రీయంబుస్మెంట్ చెలించాలి

శెరిలింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి
శెరిలింగంపల్లి జూలై 1 : బిసి విద్యార్థులు 5000 కోట్ల ఫీజు రీయంబుస్మెంట్ చెలించాలని డిమాండ్ చేస్తూ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీస్ ల ముట్టడి లో బాగంగా శెరిలింగంపల్లి
ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించారు.అనంతరం ఎంఆర్ఓ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం శెరిలింగంపల్లి బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు
నర్సింగ్ ముధిరాజ్ మాట్లాడుతూ5000 కోట్ల ఫీజు రీయంబుస్మెంట్ బాకైలు చెలించాలని,కాలేజీ హాస్టళ్లకు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలని,
కార్పొరేట్ కాలేజీలను నిషేదించాలని,బీసీ సంక్షేమ శాఖలో అవినీతి అరికట్టాలని,
రాష్ట్ర వాయపటంగా బీసీ కుల అందరికి 100000 రూపాయలు అందించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో పాలుగొన్న పెద్దలు బండారు రమేష్ యాదవ్, ఆర్.కరణ్ గౌడ్, నాగేష్ ముదిరాజ్, మల్లేష్ గౌడ్, లక్ష్మణ్, సరోజినమ్మ, వెంకట లక్ష్మి, శివ, తాడితర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking