కల్తీ కళ్ళు వ్యాపారులపై కేసులు పెట్టాలి ఆల్పోజోలం బ్యాన్ చేయాలి
…..పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు సురేష్
సంగారెడ్డి ఏప్రిల్ 27 ప్రజ బలం ప్రతినిది:
యువత మద్యం మత్తులో పెడదోవపడుతున్నారని . ఈ ప్రభుత్వం యువతనే టార్గెట్ చేసి మద్యం రాబడి కోసం యువతను మత్తులో ముంచుతోందని . ప్రతి గ్రామంలో నీళ్లు మాత్రం దొరుకుతాయో లేదు కానీ ప్రతి గ్రామంలో మందు మాత్రం దొరుకుతుందని వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ సూపర్ హండ్రెడ్ గాయత్రి గారికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు సంఘం పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ , ప్రతి గల్లీ గల్లీలో మద్యం ఏరులై పారుతోందని . దీంతో గ్రామాల్లో యువత, ప్రజలు పొద్దున్నె మద్రానికి బానిసలుగా మారుతున్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నామని వాపోయారు. వెంటనే జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు తాగుడు మాన్పించాల్సింది పోయి, రెవెన్యూ కోసం. పాల ప్రతి ఒక్కరూ తాగాల్సిందేనన్న ప్రభుత్వ సిద్ధాంతాలను పాటిస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. అతి గ్రామంలో 8వతరగతి విద్యార్థి మొదలుకుని డిగ్రి, బిటెక్ విద్యార్థులు గంజాయి మత్తులో తూలుతున్నా పట్టించుకున్న పరిస్థితిలో రోడ్డున తెలువాపోయారు. జిల్లాలో యువతను మత్తుకు బానిసలుగా తయారు చేసే గ్యాంగుల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మనవి చేయునది ఏమనగా జిల్లాలో బెల్ట్ షాపుల వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు కాలేజీకి వెళ్లాల్సిన సమయంలో గ్రామాల్లో కూర్చొని బీర్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులపై విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి మద్యం మత్తులో యువత చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు
జిల్లాలో తమ ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న కళ్ళు ప్రజల ప్రాణాలు పోతున్న లెక్కచేయకుండా తమకు లాభార్చన ధ్యేయంగా ముందుకు వెళుతున్న ఆల్ల్పోజోలం పై క్రిమినల్ కేసులు పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని
అధికారు జిల్లాలో బెల్టుషాపులు, గంజాయి వెంటనే ఎక్సైజ్ విక్రేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని యెడల పెద్దఎత్తున ఉద్యమం చెస్తామని తెలిపారు. కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా సహా కార్యదర్శి జిల్లా కోశాధికారి శ్రీకాంత్.
డివిజన్ నాయకులు సునీల్. సిద్ధార్థ్ .వంశీ .దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు