వందనం రాజుకు బెస్ట్ టాలెంటెడ్ అవార్డు ప్రదానం

హైదరాబాద్ ఏప్రిల్ 24 ();రుద్రా స్టూడియో ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవ లందించిన ప్రముఖులకు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగామమములో ప్రముఖ సంఘ సేవకులు, అంద ఆశ్రమం వ్యవస్థాపకుడు స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ వందనం రాజుకు బెస్ట్ టాలెంటెడ్ అవార్డు లభించింది.ఈ అవార్డును మురళీమోహన్, అంబికా కృష్ణ, చేతులమీదుగా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వందనం రాజు మాట్లాడుతూ తనకు ఈ అవార్డు వచ్చినందుకు సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపు ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking