ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 18:
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ సీ. ఉమా గౌరి డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కీసర, మల్కాజిగిరి డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులు, జిల్లా ఆరోగ్య కార్యక్రమ అధికారులు, మరియు మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో పనిచేస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా,
ప్రభుత్వం అందించే
ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు
ప్రజలకు మరింత చేరువ అయ్యేలా అవసరమైన సూచనలు డాక్టర్ ఉమా గౌరి అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking