తలమల గ్రామంలో భరత్ చంద్ర మొదటి జన్మదిన వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని శ్రీ శివ సాయి గణేష్ సేవ సమితి అధ్యక్షుడు ప్రసన్నమ్మ శ్రీరామ మూర్తి గార్ల ఆశీస్సులతో రాంపల్లి మధుచారి లావణ్య గార్ల కుమారుడు భరత్ చంద్ర పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షుడు వారి ఆదేశాలు మేరకు తలమల గ్రామంలో నిర్వహించడం జరిగిన పాఠశాల ఉపాధ్యక్షుడు ఆర్ అశోక్ సార్ మాట్లాడుతూ… మారుమూల గ్రామమైనటువంటి తలమల గ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు.భరత్ చంద్ర మొదటి జన్మదినం సందర్భంగా తన జీవితంలోనే మధురానుభూతి గా గుర్తుంటుందని తెలిపారు.భరత్ చంద్ర విద్య బుద్ధులతో మెలగాలని వారు కోరారు ‌ఈ క్రమంలో మంజుల రిత్విక అమ్ములు అంగన్వాడి టీచర్ పాఠశాల పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking