ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 16 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, తనికెళ్ళ వద్ద భారత్ పెట్రోలియం ఆధ్వర్యంలో ఇందిరా ఫిల్లింగ్ స్టేషన్ ను వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు పెట్రోల్ బంక్ ప్రొపైటర్ తదితరులు పాల్గొన్నారు