మనికొండ ప్రజాబలం ప్రతినిధి:మనికొండ మున్సిపల్ కౌన్సిల్ అంతర్గతంగా ఉన్న కే పీ ఆర్ కాలనీలో స్నేహా చికెన్ సెంటర్ ప్రారంభించిన భాస్కర్, ఇందుకు బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, రాజీ రెడ్డి, రమణారెడ్డి, శ్రీకాంత్, అందె లక్ష్మణ్, లక్ష్మయ్య, గంగాధర్, కిరణ్, శివ గంగ మరియు ఇతర సీనియర్ నాయకులు కార్య క్రమంలో పాల్గొన్నారు.