ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 25 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో బిజెపిమండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్కె కార్తిక్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వనపర్తి రాకేష్, బూత్ అధ్యక్షుడు గుండా రవీందర్ గ్రంధాలయ మాజీ డైరెక్టర్,శీర్ల వెంకటేశ్వర్లు, అశోక్ దేవన్న,తిప్పని సురేష్,పసుపునూంటి మహేష్,తదితరులు పాల్గొన్నారు.