కైస్తవుల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ కృషి ఎమ్మెల్యే

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 25 : కైస్తవుల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తామని చెప్పారు.సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని హమాలివాడ సిఎస్ఐ చర్చిలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కైస్తవుల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking