మూసా పేట లో బండి రమేష్‌ జన్మదిన వేడుకలు

ప్రజాబలం మూసాపేట్ :
మూసా పేట లో కాంగ్రెస్ పార్టీ మూసా పేట డివిజన్ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జీ బండి రమేష్ జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరంను బండి రమేష్ ప్రారంభించారు. బిపి, షుగర్, థైరాయిడ్ పరీక్షలతో సాధారణ చికిత్సలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ రెడ్డి, మల్లేష్ యాదవ్, తూము సచిన్, ఎస్. నరసింహ, మహేష్ యాదవ్, tinku, doctors ముస్సీ, రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking