ఖమ్మంలో ఘనoగా జిల్లా ఆసుపత్రి డైటిషియన్ డాక్టర్ సూర్యపోగు మేరీ జన్మదిన వేడుకలు

 

సూర్యపోగు మేరీకి పలువురి శుభాకాంక్షలు

జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కను నాటిన సూర్యపోగు మేరీ..

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం ప్రభుత్వాసుపత్రి డైటిషియన్ డాక్టర్ సూర్యపోగు మేరీ జన్మదినోత్సనోవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో అమే జన్మదిన వేడుకలు సోమవారం ఘనoగా జరిగాయి తొలుత ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆమె మొక్కను నాటారు. అనంతరం పలు ప్రాంతాల్లో సాయంత్రం చిన్నారులకు మిఠాయిలు పంచారు..ఈ మేరకు పలువురు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దివ్య,వసుమతి టి యు డబ్ల్యూ జె (టీజెఎఫ్)ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ జర్నలిస్ట్ షేక్ జానిపాషాలు ఆమెకు బర్త్ డే విషెష్ తెలిపారు… అనంతరం ఆమె మాట్లాడుతూ తనపుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపులో భాగంగా తాను ప్రతి అకేషన్ను బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతూ వస్తున్నానని తన జన్మ దినిత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగిందని హరిత తెలంగాణ దిశగా తాను కూడా భాగస్వామినీ అవుతానని ఆమె అన్నారు డైటిషియన్ డాక్టర్ సూర్యపోగు మేరీ బర్త్ డే సందర్భంగా పలు వైద్యాధికారులు, పలువురు వైద్యులు, విద్యావేత్తలు, ప్రముఖులు, ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking