ఘనంగా బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి పుట్టిన రోజు వేడుకలు.

కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ సెక్రెటరీ, సీనియర్ న్యాయవాది కొత్త ప్రకాశ్ జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం కరీంనగర్ జిల్లా కోర్టు లోని బార్ అసోసియేషన్ హాల్ లో కొత్త ప్రకాశ్ జన్మ దిన సందర్భంగా కేక్ కట్ చేసి శాలువ తో సన్మానించారు. కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్, మాతంగి రవీందర్, సీనియర్ న్యాయవాదులు సుదగొని జనార్ధన్ గౌడ్, చిట్టంపల్లి కిరణ్ కుమార్, పంజాల విజయ్ భాస్కర్, లింగంపెల్లి నాగరాజ్, తొటపెల్లి హరి ప్రసాద్, వాల మహేందర్ రావ,. డి.వి. రమణ, యం. కిషన్ రావు, ముని వేణు గోపాల్, కొత్తకొండ పర్షారాం, గిన్నె సతీష్, రవీందర్ , బొజ్జ స్వామి, పర్షయ్య ,తదితరులు పాల్గొని కొత్త ప్రకాశ్ కు జన్మ దిన శుభాకాక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking