ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త జన్మదిన వేడుకలు.

 

బర్త్ డే కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి సత్కరించిన చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్.

ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అప్సర్

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం ఆయన స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు, ఆర్ఎంపి మరియు పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అప్సర్ అధ్వర్యంలో ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు, నాయకులు మహమ్మద్ అప్సర్ బర్త్ డే భాయ్ పల్లెర్ల రవీందర్ గుప్త చే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ సి.అర్, గడ్డం ప్రశాంత్ కుమార్,తూప్రాన్ లయన్స్ క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్ డాక్టర్ ఎం.డి అఫ్సర్,అకుల రమేష్ రాము, కిష్టాపూర్ రవి,
కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ 6వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ శ్రీమతి పల్లెర్ల జ్యోతీ రవీందర్ గుప్త గారి
జన్మ దినోత్సవం సందర్భంగా తూప్రాన్ పట్టణం తో పాటు పుట్టి పెరిగిన సొంత గ్రామం చందాయిపెట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు తన మిత్ర బృందం తో కలిసి రవి సెట్ జన్మదిన వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని అన్నారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవడం విశేషం అన్నారు. ఈ పుట్టిన రోజున కేక్ కట్ చేయడం, చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వల్ల జీవితంలో మరపురాని అనుభూతి కలుగుతుంది అని అన్నారు. తాము కూడా ఇదే విధంగా రవి సెట్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించామన్నారు. తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు మిఠాయిలు పంచి పెట్టి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. రవీందర్ గుప్త వచ్చిన వారందరి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందడం వారి పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు. తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు అందుకోవడం శుభసూచకం అన్నారు. తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన్మయత్మంతో ముక్త కంఠంతో హ్యాపీ బర్త్ డే టు యు రవి సెట్ అంటి చేసిన అపూర్వమైన సంఘటన మర్వలేనిధి. తూప్రాన్ లో ప్రత్యేకంగా తయారు చేయబడిన కేక్ పై హ్యాపీ బర్త్ డే టు యు రవి సెట్ అని అక్షరాలతో అలంకరించబడి ఉన్న కేక్ ను సాంప్రదాయకంగా మ్యాజిక్ లైట్ వెలిగించి విజయవంతంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లయన్ జానకిరామ్, గడ్డం ప్రశాంత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు, మహమ్మద్ అప్సర్,లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్ డాక్టర్ అఫ్సర్, రాము, రవి, ఆకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking