బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటి శాఖ మంత్రి కే. తారక రామారావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి .
ఈ సందర్భంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మాట్లాడుతూ నవతరం నాయకుడు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
Prev Post