రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 01 జూలై 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ యొక్క జన్మదినం సందర్భంగా విశాల హృదయంతో అందరికి ఆప్తునిగా ఉంటూ ఆయూర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని మనసార కోరుకుంటూ శుభా కాంక్షలు తెలిపిన కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ముఖ్య కార్యదర్శి షేక్ ఆరిఫ్ మొహమ్మద్, కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, కోశాదికారి దిలీప్ కక్కడ్, సభ్యుడు రామసబ్బా రెడ్డి తది తరులు.