బిసియన్ చానల్ క్యాలెండరు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్.

మెదక్ బ్యూరో// ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్త్ తో కలిసి శాలువాతో సన్మానించిన బ్యూరో రిపోర్టర్ , కేశవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీవో అధ్యక్షులు శివకృష్ణ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్ , కలెక్టర్ గారి తో మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించబడుతున్నాయని , ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్తే పరిష్కారం అవుతుందని ప్రజలు తెలపడం జరుగుతుందని తెలపడంతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల కొరకే ప్రభుత్వాలు అని తెలపడం జరిగింది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని జర్నలిస్టులు తెలుపడం జరిగింది. అనంతరం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్త్ తో కలిసి బిసియన్ చానల్ క్యాలెండర్ను లాంచింగ్ను చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యం జరుగుతుందని టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు ప్రణాళికతో భారతదేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు తెలంగాణలోని అభివృద్ధి పథకాలు అనగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నందుకు మెదక్ జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చింతల సిద్దు, అప్పాజీపల్లి గోపాల్ ముదిరాజ్, సత్యనారాయణ, జర్నలిస్టు లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking