ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ నియోజకవర్గం సొన్, నిర్మల్ రూరల్, సారంగాపూర్, నర్సాపూర్,దిలవార్ పూర్.మండలా లకు. చెందిన.269మంది లబ్ధిదారులకు 63,71000/-రూ లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు