ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లా సొన్ మండలం మాదాపూర్ (ఎక్స్ రోడ్) జాతీయ రహదారి
(నేషనల్ హైవే-44) నుండి వయా పాక్పట్ల నుండి గాంధీనగర్ వరకు రూ.14.కోట్ల నిధులతో రెండు వరుసల రోడ్డు (డబుల్ రోడ్డు) పనులకు శంఖుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీపీ మానస హరీష్ రెడ్డి,నాయకులు సరికేల గంగన్న, మార గంగారెడ్డి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
సొన్ మండలం మాదాపూర్ గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి