ఏ బ్లాక్ ప్రెసిడెంట్ ఖదీర్,ముండ్రాయి శ్రీనివాస్
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి:పార్లమెంట్ లో బి ఆర్ అంబేద్కర్ గురుంచి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తన పధవి నుండీ వెంటేనే బర్త్‌రూఫ్ చేయాలని కోరితు టి పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి లక్డీకపూల్ లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం కు వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏ బ్లాక్ ప్రెసిడెంట్ ఖదీర్,ముండ్రాయి శ్రీనివాస్‌మాట్లాడుతూ అమిత్‌షా వ్యాఖ్యలను ఖండిరచకుండా బీజేపీ నాయకులు సమర్ధించే విధంగా మాట్లాడటం భారత రాజ్యాంగాన్నే అవమానించే విధంగా ఉన్నది.భారత రాజ్యాంగం పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలకు నమ్మకం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. కార్యక్రమం లో గోషామహల్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ ఖదీర్, ముండ్రాయి శ్రీనివాస్, నర్సింహ నేత ,యోగి,అఫ్ఫులు పాల్గొన్నారు