దండేపల్లిలో నేను మోదీ కుటుంబం అని నిరసన కార్యక్రమం బీజేపీ నాయకులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆద్యర్యంలో నేను మోధీ కుటుంబం అనే కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది,దేశ ప్రధాని నరేంద్ర మోదీ పైన ఐ.ఎన్.డి.ఐ.ఏ.కూటమి వాళ్ళు మోధీ కి కుటుంబం లేదు అని అనుచిత వాక్యలపైన మేమంతా మోడీ కుటుంబం అని దండేపల్లి మండలంలోని మోడీ ప్లాకార్డ్ పట్టుకొని ప్రదర్శన నిర్వహించి మోడీ కి మద్దాతుగ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు మండల ప్రధాన కార్యదర్శులు బందెల రవి గౌడ్,ఎంబడి సురేందర్, సిపిరిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కర్ణల కిషన్,బండి సత్యం,నెల్కి మల్లేష్,మాజీ ఎంపిపి మోటపలుకుల గురువయ్య,మండల కార్యదర్శిలు ధుమ్మాని సత్తన్న, గోపె రాయమల్లు, కోషాదికారి చిర్ల వెంకటెష్, బీజేవైఎమ్ అధ్యక్షుడు ఎర్రం,నరేష్,ప్రధానకార్యదర్శి ధార శేఖర్,కిసాన్ మోర్చ అధ్యక్షుడు వనపర్తి రాకేష్,బీసీ మోర్చ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, మహిళా మోర్చ ప్రధానకర్యదర్షి చిట్ల మంజు బార్ఘవి,ఎస్సీ మోర్చ మండల అధ్యక్షుడు మంద రాజయ్య, బూత్ అధ్యక్షుడు గూండ రవీందర్,తెకుమట్ల గురువయ్య,గొల్ల మల్లేష్, మర్రిపల్లి వెంకటేష్, సొయామ్ కిషన్,రత్నామ్ తిరుపతి,మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్, కొత్తపల్లి రాజేశం,మండల కార్యవర్గ సభ్యులు నూనె మొండయ్య, పెంద్రమ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking