ఎంపీ ఈటెల రాజెందర్ ను సన్మానించిన భాజపా నాయకులు

 

ప్రజాబలం జనవరి -15 ప్రాజబలం న్యూస్ :-

సంక్రాతి పర్వదినం సందర్బంగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజెందర్ గారిని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల భాజపా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ నాయకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలు ఏడాదంతా పాడిపంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని దీవించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులు కాళ్ళకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, గజ్వేల్ అసెంబ్లీ కన్వినర్ సాయి బాబా గారు,మాజీ సర్పంచ్ ఐలయ్య గారు,భాజపా నాయకులు పురం మహేష్ బీజేవైఎం నాయకులు కుమ్మరి నాగరాజు, నేతికుంట శివరాం కిరణ్ సురేష్ పరుశురామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking