బీసీల అందరికీ బీసీ బంద్ ఇవ్వాలి అని బీజేపీ నాయకులు ధర్నా,ఎమ్మార్వో కు వినతి పత్రం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 01 మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని బీసీల అందరికీ బీసీ బందు ఇవ్వాలని చెప్పి దండేపల్లి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కి దరఖాస్తు ఫాములు అందించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ కెసిఆర్ ప్రభుత్వం బీసీల అందరికీ బీసీ బంద్ ఇస్తా అని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఊరికి ఒకటి రెండు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రజలను మోసం చేసిన పార్టీ కెసిర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అపార్టీకి అచ్చే ఎలక్షన్లో బుద్ది చెప్పాలని చెప్పి పిల్పునియ్యటం జరిగింది, భవిష్యత్తులో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మీకు ఈ పార్టీల తోటి న్యాయం జరగదని ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది,బిజెపి పార్టీ బిజెపి పార్టీ ప్రతి పేద బీసీ లందరికీ ఇచ్చే బాధ్యత బిజెపి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బందేల రవి గౌడ్,మండల ఉపాధ్యక్షుడు కర్ణల కిషన్,నెల్కి మల్లేష్ అంబడి సురేందర్,సిపిరిశెటీ శ్రీనివాస్,బండే సత్తయ్య,కిసాన్ మోర్స్ మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్ బిసి మోర్చా మండల అధ్యక్షుడు ముత్తే అనిల్ కుమార్,ఎస్సీ మోర్స్ మండల అధ్యక్షుడు బోర్లాకుంట వెంకటేష్,ఎస్టి మోర్స్ మండల అధ్యక్షుడు బోడ సత్యనారాయణ,మహిళా మోర్స్ అధ్యక్షులు నందర్క్ సుగుణ,కన్నెపల్లి ఉప సర్పంచ్ దుమ్మని సత్తయ్య,ముత్యంపేట ఉప సర్పంచ్ ముత్తే వెంకటేష్, బీజేవైఎం జిల్లా నాయకులు మోర్పుటాల తులసీ సత్తయ్య,శక్తి కేంద్ర ఇంచార్జ్ దొమ్మటి వెంకటేష్ ముత్తినేని మల్లేష్ దార శేఖర్ సీపతి సతీష్ బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking