ప్రజలలో మార్పు చైతన్యం రావాలి .
మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి ఓటు వేయాలి.
బిజెపి మండల ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్.
మెదక్ తూప్రాన్ నవంబర్ 18 న్యూస్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్ తూప్రాన నవంబర్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి మద్దతుగా తూప్రాన్ మండలం వివిధ వార్డు లో ప్రచారం ఇంటింటికి చేయడం జరిగింది. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు . మైనార్టీ మహిళలు యువకులు పెద్ద ఎత్తున బిజెపి వైపు ఆకర్షితులు అవుతున్నారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు బిజెపి నాయకులు భారతియ జనత పార్టీ తూప్రాన్ మండల ఉపాధ్యక్షులు వట్టురు మల్లేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల్ వెంకటేష్, శివయ్య, రామస్వామి, బిక్షపతి, స్వామి, సుధాకర్, విక్రమ్, సంపత్, అర్జున్ ,వినయ్, రమేష్,
ప్రకాష్, విక్రమ్, వంశీ, సుధాకర్, శశాంక్, విగ్నేష్ ,అనిత్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
