జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టరు రాజర్షి షా కు ఓటరు సమాచార స్లీప్ ను అంద చేసిన బి ఎల్ ఓ స్వాతి

 

 

మెదక్ నవంబర్ 18 ప్రాజబలం న్యూస్ :- సాధారణ ఎన్నికలు 2023 నియమావళి లో బాగంగా శనివారం కలెక్టరు కార్యలయం లో జిల్లా కలెక్టరు రాజర్షి షా కు బి ఎల్ ఓ స్వాతి,
ఓటరు సమాచార స్లీప్, ఓటరు గైడ్ , C- విజిల్ కరపత్రాన్ని అందజేశారు. మెదక్ నియోజక పరిధిలో హవేలీ ఘనపూర్ మండలo లోని
ఔరంగాబాద్ తాండ పరిధిలో కలెక్టరు కార్యాలయ నివాస సముదాయం , పోలింగ్ కేంద్రం 212 లో ఓటరు గా నమోదు
చేసుకున్నందున , ఈ నెల 30 న ఓటు వేసేందుకు గాను , ఓటర్ సమాచార స్లీప్ ను ఎన్నికల సిబ్బంది అందించారు . ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టరు వేంకటేశ్వర్లు, తహసీల్దార్ నారాయణ , బి ఎల్ ఓ సూపర్ వైజర్ సంతోష్, బి ఎల్ ఓ స్వాతి, మహేందర్, నవీన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking