వేముల వీరేశం గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ & మాజీ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామల శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్
ప్రజాబలం ప్రతినిధి నకిరేకల్ న్యూస్ : నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేముల వీరేశం గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ & మాజీ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామల శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు.
వేముల వీరేశం గారి పాయింట్స్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మన నకిరేకల్ నియోజకవర్గం కి చెందిన చామల శ్రీనివాస్ గారు ఉండటం మనకు ఎంతో గర్వకారణం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసిన అనంతరం కెసిఆర్ మైండ్ బ్లాక్ అయింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 06 గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన తర్వాత ఈ రాష్టంలో బిఆర్ఎస్ పార్టీ కాలి అవుతున్న సందర్భం చూస్తున్న అధికార అహకరంతో వీరవిగుతున్న బిఆర్ఎస్ పార్టీకి ఈ మేనిఫెస్టో ఒక్క చెంపచెటు
మా పిసిసి అధ్యక్షులు మాట్లాడిన సారాంశం ని పూర్తిగా భయపెట్టకుండా ఒక్క పదాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 03 గంటల కరెంటు అన్ని దుష్ప్రచారం చేస్తున్నారు ఉచిత విద్యుత్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోటి రత్నాల వీణ కావాలని అన్ని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది ప్రజాల జీవితంలో వెలుగులు నింపేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండటం చాల సంతోషం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవిందర్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య,ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు నాయకులు ఉన్నారు..