ఉచిత గ్యాస్ పంపిణీ చేసిన బీజేపీ నాయకులు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చ్01

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో బిజెపి నాయకులు గుర్రం పరుశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గ్యాస్ లేని సుమారు పదిమంది నిరుపేద కుటుంబాలకు కేటాయించడం జరిగింది. ఉజ్వల పథకం ద్వారా లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే తీసుకువెళ్లి ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది నాయకులు పరుశురాం మాట్లాడుతూ పిఎం ఉజ్వల పథకంద్వారా నిరుపేదలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking