రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ.

సనత్‌ నగర్‌ ప్రజాబలం ప్రతనిధి:సంజీవ రెడ్డి నగర్‌ కాలనీ లో స్థానీకుల సమస్యలు మేరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా ఇంచార్జి ఆకుల విజయ ఎస్‌.ఆర్‌.టి కాలనీ లో పర్యాటించారు.డ్రైనేజీ, రోడ్లకి సంబందించిన సమస్యలు స్థానికులు తెలియజేసారు,వెంటనే జలమండలిశాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మరియూ మిగత సిబంధి విబాగం అధికారులు తో మాటలాడి అక్కడ పరిస్థితి గురించి తెలుసుకొని సమస్యలను త్వరగా పరిష్కరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో %I% బీజేపీ నాయకులు నవీన్‌ గౌడ్‌, పోలిమేర సంతోష్‌ కుమార్‌ దశరత్‌ గౌడ్‌, సతీష్‌ రెడ్డి, ఉత్తమ్‌ సింగ్‌ కాలనీ ప్రజలు శ్రీను, ప్రవీణ్‌, అశోక్‌, వేణు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking