ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 26 : భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి ఎంపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆసీనులై రఘునాథ్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై దండేపల్లి మాజీ జడ్పీటీసీ భోజనాయక్ గూడెం టిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేరడం జరిగింది.మంగళవారం బిజెపి చేరినవారు వాళ్ళంబట్ల శ్రీనివాస్,కానగంటి తిరుపతి, చింతం తిరుపతి, మోటాపలుకుల గంగన్న, బిళ్ళకూరి రమేష్,తుల రాజయ్య,కానగంటి కుమార్, చుంచు గోపి,బేర రమేష్, చుంచు శ్రీనివాస్,చుంచు వెంకటేశ్వర్లు,కొట్టె మురళి బోడకుంటి రాజయ్య, కానగంటి రవి,చుంచు వెంకటేశ్వర్లు, మామిడాల మధు,అంతరుపుల మల్లయ్య,భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,ఎంబడి సురేందర్, మోటపలుకుల గురువయ్య, కిషన్,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.