రాజన్నసిరిసిల్ల జిల్లా 12,మార్చి2023, ప్రజాబలంప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టౌన్ అధ్యక్షుడు నాగుల శ్రీను అధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. BRS పార్టీ నాయకులు, మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడితే లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి?
దళిత , గిరిజన బిడ్డలపై అత్యాచారాలు జరిగినప్పుడు స్పందించని మహిళా కమిషన్ ఇప్పుడు ఎందుకు స్పందించినట్లు?
కేసీఆర్ బిడ్డ ఒక్కతే మహిళనా , తెలంగాణ ఆడబిడ్డలు మహిళలు కాదా?
ఇవ్వాళ కవితమ్మ విషయాన్ని డైవర్ట్ చేసే ఆలోచనలో బాగంగా బండి సంజయ్ పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు అన్నారు
ఈ కార్యక్రమంలో
పార్లమెంట్ జైంట్ కరీంనగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ కమలాకర్ రావు, నవీన్ యాదవ్ చొప్పదండి అంజన్న ఉరగొండ రాజు, పోతు శ్రీనివాస్, గుండెల్లి వేణు, గుడ్ల విష్,ణు ద్యావనపల్లి భాస్కర్, గాజుల సదానందం, నల్ల సంతోష్, కోడం శ్రీనివాస్, మ్యాన రాంప్రసాద్, కొండ నరేష్, ఎల్లంకి సతీష్, ద్యావనపెల్లి రామకృష్ణ, శ్రీరామ్ రాజమౌళి , గంగుల భాస్కర్, కోడం రామకృష్ణ ,నరేష్ ,మహేషుని అనిల్ ,దూడం శ్రీనివాస్ మొగిలి రాజు ,దేవేందర్ రెడ్డి, చొప్పదండి శ్రీనివాస్, కిరణ్ నాయక్ ,చిలుక శ్రీకాంత్ సంగీతం సాయిరాం ,సిరిమల్లె మల్లేశం, కోడం ఆనంద్ bi బాబు , బసబత్తిని రాజమౌళి సుంకోజీ రమేష్ చారి మరియు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు