కొడంగల్‌ ఘటనపై బిజెపి వ్యాఖ్యలు అర్దరహితం బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటే..

తెలంగాణ భవన్‌ ఢల్లీి నుండి…భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి
కొడంగల్‌ ఘటనపై బిఆర్‌ఎస్‌ నాయకుల విమర్శలకు బిజెపి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.
గత పది ఏండ్ల పాలన అంటే చీకటి జీవోలు, సెక్రటేరియట్‌ లో మంత్రులు ఉండరు,ముఖ్యమంత్రి ఉండరు,ప్రగతి భవన్‌ లో ఎవరు ఉండరు.
గత పది సంవత్సరాలు అరాచక పాలన
ప్రతిపక్షాలు అసెంబ్లీకి వస్తారంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కూడా చర్చిద్దాం
జిల్లా మెజిస్ట్రేట్‌ పై భౌతికదాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని ప్రతిపక్షపార్టీలు ఖండిరచకపోగా ఘటనకు కాంగ్రెస్‌ పార్టీ కారణమని చెప్పడం అర్దరహితమన్నారు.
కలెక్టర్‌ పై రైతుల దాడి కాదని బిఆర్‌ఎస్‌ నాయకుల దాడే అని ఋజువైనా బిజెపి ఏమీ జరగలేదని అనడం మరి విచిత్రంగా ఉందని చెప్పారు.
బిజెపి,బిఆర్‌ఎస్‌ లోపాయకారి ఒప్పందానికి నిదర్శనంగా మహారాష్ట్ర ఎన్నికలలో మద్దతు ఇవ్వడమే అని అన్నారు.
మహారాష్ట్ర లో బిజెపి కి బిఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వడం చూస్తే ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తుందన్నారు.
కేంద్రప్రభుత్వ సర్వీసు అయిన జిల్లా కలెక్టర్‌ పై జరిగిన దాడి పట్ల కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి నాయకులే ఏమి కాలేదని బాద్యతారహితంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు
అమృత్‌ పధకంలో అవినీతి అని కేటిఆర్‌ కేంద్ర పెద్దలతో మంతనాలు సాగించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒకేకోవలోకి చెందినవని అన్నారు.
కొడంగల్‌ లో జరిగిన ఘటనను బిజెపి పార్టీ ఏమి జరిగనట్లుగా ఈ రోజు మాట్లాడడం చూస్తుంటే బిజెపికి బీఆర్‌ఎస్‌ కి ఏదో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది
మహారాష్ట్ర ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఓపెన్‌ గా బిజెపికి సపోర్ట్‌ చేస్తుంది
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పథకాలు అమలు కాలేదని బిఆర్‌ఎస్‌ చెప్పుకుంటుంది
కానీ మహారాష్ట్రలో బిజెపికి బీఆర్‌ఎస్‌ పార్టీ సపోర్ట్‌ చేస్తుంది
కొడంగల్‌ లో బి ఆర్‌ ఎస్‌ నాయకులు కలెక్టర్పై దాడికి ప్రయత్నం చేస్తే మేము వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే బిజెపి ముఖ్య నాయకులు ఆ ఘటనను తప్పు పడుతు ఏమి జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ ఈ వ్యవహారాన్ని ప్రొజెక్ట్‌ చేస్తుందని అంటున్నారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీకి 8 సీట్లను ఇక్కడ ప్రాంత ప్రజలిచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపికి బిఆర్‌ఎస్‌ సపోర్ట్‌ చేస్తున్నది
ఢల్లీి లో అమృత్‌ పథకానికి సంబంధించిన అంశాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుడు,కేటీఆర్‌ తను కేవలం బిజెపి పెద్దలతో మంతనాలు చేయడానికి ఇక్కడికి వచ్చారని
తెలంగాణ ప్రజలనుకుంటున్నరు, నిన్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ పై జరిగిన దాడిని సెంట్రల్‌ లో గవర్నమెంట్లో ఉన్న బిజెపి పార్టీ కూడా బాధ్యత లేకుండా మాట్లాడం చాలా విడ్డూరంగా ఉందని,తెలంగాణ ప్రజల అర్థం చేసుకోవాలి బిజెపి బీఆరెస్‌ ఒకటే
సృజన్‌ అనే వ్యక్తి రేవంత్‌ రెడ్డి బామ్మర్ది కాదు
కల్వకుంట్ల కన్నారావు కి,కేటీఆర్‌ కి ఎంత దూరం ఉందో సృజన్‌ అనే వ్యక్తికి రేవంత్‌ రెడ్డి కి అంతే దూరం ఉంది
షోద అనే కంపెనీ డైరెక్టర్‌ దీప్తి గారు పాలేరు ఎమ్మెల్యే కూతురు
కేటీఆర్‌ గారు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, ప్రభుత్వం పై బురద చల్లడమే కాదు
ఒక జిల్లా కలెక్టర్‌ పైన దాడి జరిగితే కేటీఆర్‌ గొప్పగా చెప్పుకుంటుండు, మేము పదేళ్లు పాలనలో ఉన్నాం ఎప్పుడైనా గిట్లాటి సంఘటన లు జరిగాయా అని
అప్పుడు ప్రతిపక్షం లో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ మీలాగా మేము చేయలేదు
కొడంగల్‌ అభివృద్ధి జరుగుతుందని అక్కసు తోని కుట్ర పన్ని రైతుల ముసుగులో టిఆర్‌ఎస్‌ నాయకులు కలెక్టర్‌ పై దాడి చేశారు
సంక్షేమ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం
బీజేపీ, %దీRూ% తెలంగాణ ప్రజలను తప్పుతోవా పట్టిస్తున్నారు
మీలాగా మేము చీకటి టెండర్‌ లు వేయలేదు
తెలంగాణ ప్రజలకు వస్తావాలు తెలియయాలి
ప్రభుత్వం మీద బురద చల్లడమే కాదు, వాస్తవాలు కూడా మాట్లాడడాలి కేటీఆర్‌…

Leave A Reply

Your email address will not be published.

Breaking