భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి

21.09.2024:

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుండి మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2వ తేది వరకు జరిగే సేవ పక్వాడా లో భాగంగా మెదక్ జిల్లా బీజేవైయం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు,రక్తదానలో గాని సామజిక సేవలో గాని, దేశ సేవలో గాని బీజేవైఎం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బీజేవైయం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్, బీజేవైయం ప్రధాన కార్యదర్శి భరత్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంలన్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు నర్సాపూర్ బీజేవైయం అసెంబ్లీ కన్వీనర్ శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ ముదిరాజ్,బీజేవైఎం కోశాధికారి మధు బీజేవైఎం బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking