బుడ్డ భాగ్యరాజు ఇంట్లో అయ్యప్ప స్వాములకు బోజన తాంబూలాలు.

అయ్యప్ప స్వామి పూజ, హారతి

కన్నె స్వాములకు పాదపూజ

తూప్రాన్, డిసెంబర్, 11 ప్రాజబలం న్యూస్ :-ఏకాదశి పర్వదినం సందర్భంగా తేది 11 డిసెంబర్ 2024 బుధవారం రోజు ఉదయం బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు స్వామి అయ్యప్ప పూజ హారతి, స్వామి పాదం, భిక్ష, తాంబూలం ఇచ్చి అయ్యప్ప స్వాములతో ఆశీర్వాదం తీసుకున్నారు. బుడ్డ భాగ్యరాజు స్వామి ఇంట్లో బుధవారం ఉదయం అయ్యప్ప స్వాములకు (భిక్ష) బోజన తాంబూలాలు ఏర్పాటు చేసి ముందుగా అయ్యప్ప స్వామి పూజ, హారతి, కన్నె స్వాములకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి బుడ్డ స్వర్ణలత, అయ్యప్ప స్వాములు కుమ్మరి రమేష్ స్వామి, బాబు స్వామి, మామిండ్ల అనిల్ స్వామి, ఆకుల మహేష్ స్వామి, బక్క సాయి కుమార్ స్వామి, కనకరాజు స్వామి, ఆకుల సాయిరాం స్వామి, వినీత్ రెడ్డి స్వామి, కే.శివ స్వామి, శ్రీశైలం స్వామి, బీబీపేట సత్యనారాయణ స్వామి, ఆనంద్ స్వామి, సివిల్ స్వాములు కైలాష్ రాంచంద్రం గుప్త, అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అఫ్సర్ భాయ్, గరిగే నర్సింగ్ రావు, యాదగిరి, బల్ రాంరెడ్డి, మంజు బేకరి గడ్డమీది నాగరాజు గౌడ్, తాటి విశ్వం, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ సి ఆర్, దశరథ ప్రాజప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking