హైదరాబాద్ లో బై కానీ శ్రీనివాస్ యాదవ్ కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 11 (ప్రజాబలం) అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్ రాధా దంపతుల కూతురు నిషిత శ్రీనివాస్ కేబి శ్రేయస్ ల వివాహ వేడుకలో డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఉదయం హైదరాబాదు లో పరిణయం ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహానంతరం పలువురు యాదవ రాష్ట్ర నాయకులు పార్టీ రాష్ట్ర నాయకులతోపాటు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన యాదవుల సమావేశంలో ఈ ప్రభుత్వంలో యాదవులకు జరిగిన అన్యాయం గురించి, తదుపరి తీసుకుపోయే చర్యల గురించి మాట్లాడు కున్నారని తెలిసింది యాదవులంతా ఐక్యంగా లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని, ఇకనైనా మన హక్కుల గురించి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుండిజిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె ఫతేమహమ్మద్,తెలుగుదేశం పార్టీ నాయకులు తోటకూరి శివయ్య, డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు మరియు తదితర యాదవ ప్రముఖులు పాల్గొన్నారుమాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, పోలేబోయిన నర్సయ్య, గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షులు, మెదక్ మలిశెట్టి. బాపు వరంగల్ బొజ్జ రవీందర్ యాదవ్ రంగారెడ్డి సదానందం కరీంనగర్ ఓదెలు వెంకటనరసయ్య యాదవ్ గుంటి శ్రీను, శతకోటీ రవి,తొడేటి లింగరాజు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking