తూప్రాన్ పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ.

తూప్రాన్, జూలై 27 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో బోనాల పండగ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్ధిని, విద్యార్థులు వివిధ వేషధారణలో అలరించారు. ఈ సందర్బంగా భాగంగా పాఠశాల ఛైర్మెన్ డా.పి.వి.రమణ మాట్లాడుతూ… విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రావీణ్యం చాటేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయబృందం, విద్యార్థులు , ప్రజా ప్రతినిధులు , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking