చిత్రం షూటింగ్ ని ప్రారంభించిన వున్నం బ్రహ్మయ్య

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ సమ్మక్క క్రియేషన్స్ వారి గోల్డ్ నెంబర్ 1 చిత్రం షూటింగ్ ని అరెగూడెం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ అనంతరం షూటింగ్ను చిత్రీకరించారు చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నేలకొండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య చిత్రం క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు సినిమా విజయవంతం కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చిత్రం డైరెక్టర్ హీరోయిన్ నటీనటులు చిత్ర యూనిట్ సభ్యులు మరియు కోటి సైదారెడ్డి తునికిపాటి చారి వడ్డే జగన్ గోరంట్ల కృష్ణయ్య నున్న వెంకటేశ్వరావు కొమ్మినేని భాస్కరరావు తిగుళ్ల సత్యం పూజారి ఇంగువ రామకృష్ణ. గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking