ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి, 13.09.2024:
మెదక్ జిల్లాలో
బి ఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి నీరసనంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు
బి ఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమనీకి పిలుపునివ్వడంతో మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో గల బి ఆర్ ఎస్ పార్టీ 19 వ వార్డు కౌన్సిలర్ వంజరి జయరాజునూ శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల జరుగకుండా
బి ఆర్ఎస్ పార్టీ వాళ్ళను మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లోబైండ్ ఓవర్ చేశారు.ఈ సందర్భంగాకౌన్సిలర్ వంజరి జయరాజు మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇలాంటి అరెస్టులు కొత్త కాదని అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజా క్షేత్రంలో తిరగకుండా చేస్తామని తెలిపారు. అరెస్టులకు ఆధారము బేధారం ఇది ఉద్యమాల గడ్డ. ప్రశ్నించే గొంతులను ఆపలేరు అధికారం శాశ్వతం కాదు పోలీస్ అధికారులకు మనవి అక్రమ అరెస్టులు చేయవద్దు ప్రశ్నించే గొంతులను అణిచి వేయవద్దు.
కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు