నిజాంపేట మండలంలో బీ ఆర్ ఎస్ నాయకుల అరెస్ట్

 

ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం నిజాంపేట
13.09.2024

బీ ఆర్ ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గాంధీ, ల మధ్య జరిగిన వివాదంలో కౌశిక్ రెడ్డి పై దాడికి అరెస్ట్ కు నిరాసనంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో రాస్తారోకోకూ పిలుపునివ్వడంతో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా నిజాంపేట మండల బీ ఆర్ ఎస్ నాయకులను శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేశారు ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ నాయకులు మావురం రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకలు, అరెస్టులు, జైల్లో కూడా వెళ్లి వచ్చామని పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్టు చేసినంత మాత్రాన అదిరేది లేదు బెదిరేది ఏది లేదని కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking