ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 03 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం మాజీ సర్పంచ్ శంకరి రామన్న ఇటీవల విద్యుత్ షాక్ తో ముత్తి చెందగా ఆయనకు బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ్యత్వం ద్వారా మంజూరు అయిన రెండు లక్షల రూపాయల బీమా చెక్కియును తన కుటుంబ సభ్యులకు అందజేస్తున్న పార్టీ యువ నాయకుడు,ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు నడిపెళ్లి విజిత్ రావు,పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, సర్పంచ్ బి.రాజేశం బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.