మెడ్విస్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి
రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టి. ప్రకాష్ గౌడ్ మనికొండ మునిసిపల్ కౌన్సిల్ లోని ఓ యు కాలనీ నుండి లాంకో హిల్స్ వెళ్ళే రోడ్ లోని సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన మెడ్విస్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మరియు బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి కరకమలముల ద్వార ప్రారంభోత్సవమ్ జరుపడం అయినది. ఇట్టి కార్యక్రమానికి ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారామ్ ధూళిపాళ, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, ప్రమోద్ రెడ్డి, ఏర్పుల కుమార్, సంగెం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, పుల్లారావు, గంగాధర్ శాస్త్రి, దిలీప్, యాలాల కిరణ్, శ్రీనివాస్ రావు, బుద్దొల్ బాబు, మహిళా నాయకురాల్లు విజయ లక్ష్మీ, లక్ష్మిశ్రి, శివ గంగ తది తర కార్యకర్తలు, అభిమానులూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
