23-4-2024 మంగళవారం నాడు బీ.ఆర్.ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్

రాజేంద్రనగర్ ప్రజా బలం ప్రతినిధి 23 ఏప్రిల్ 2024:
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కే.టీ.ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీ.ఆర్.ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి, ఇతర శాసన సభ్యులు కాలే యాదయ్య, మాగంటి గోపినాథ్, అరికేపూడి గాంధీ, ఏం ఎల్ సి లు మాజీ శాసన సభ్యులు, బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తది తరులు పాల్గొనగా భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంట రాగా రాజేంద్రనగర్ లోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking