రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 నవంబర్ 2024
మణికొండ పురపాలక సంఘం పరిధిలో సమస్యలకు పుట్టిల్లుగా విలసిల్లుతున్న నెమలి నగర్, ఇందిరమ్మ కాలనీ వాసుల ఇబ్బందులను మొత్తంగా బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు గోరికంటి విఠల్, గుట్టమీది నరేందర్ ఆధ్వర్యంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో చాలా చోట్ల డ్రైనేజీ పొంగి పొరలి ఇప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లలో మురుగు చెత్తా పేరుకొని ప్రజలు అనారోగ్య పాలౌతున్నారని, ఈ విషయమై డ్రైనేజీ పనులు మొదలుపెట్టిన సందర్భముగా సంభందిత అధికారులకు బీ.ఆర్.ఎస్ పార్టీ తరపున ధన్యవాదములు తెలియ జేసినారు.
Prev Post