ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 21:
బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేకు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య. రమేష్ గౌడ్. నాగేందర్ రావు. అవినాష్.సాయి తదితరులు పాల్గొన్నారు